close

తాజా వార్తలు

రూ.3కోట్లతో కన్యకాపరమేశ్వరికి అలంకారం

గుంటూరు కలెక్టరేట్‌: గుంటూరు నగరంలోని ఆర్‌ అగ్రహారంలోని శ్రీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో దసరా నవరాత్రి ఉత్సావాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా గురువారం అమ్మవారు ధనలక్ష్మీ అవతారంలో అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయంలోని అమ్మవారి మూల విరాట్‌, ఉత్సవ విగ్రహాలను రూ.3కోట్ల విలువైన కరెన్సీ నోట్లతో అలంకరించారు. ధనలక్ష్మీ అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకొనేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

 



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.