close

తాజా వార్తలు

డికాక్‌ అర్ధశతకం.. దక్షిణాఫ్రికా 268/5

విశాఖ: టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్, కీపర్‌ క్వింటన్‌ డికాక్‌(50;79 బంతుల్లో 7x4, 1x6) అర్ధశతకం సాధించాడు. కెప్టెన్‌ డుప్లెసిస్‌(55) ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన అతడు బౌండరీలతో చెలరేగుతున్నాడు. మరోవైపు డీన్‌ ఎల్గర్‌(129; 239 14x4, 4x6) నిలకడగా ఆడుతున్నాడు. వీరిద్దరూ 153 బంతుల్లో 90 పరుగులు జోడించారు. 82 ఓవర్లు పూర్తయ్యేసరికి సఫారీ జట్టు 268/5తో కొనసాగుతోంది. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.