close

తాజా వార్తలు

జడేజా ఔట్‌: భారత్‌ 304/4

విశాఖపట్నం: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. దూకుడుగా ఆడుతున్న జడేజాను (40, 32 బంతులు; 3 సిక్సర్లు) రబాడ బోల్తా కొట్టించాడు. భారీ షాట్‌ ఆడటానికి ప్రయత్నించిన జడ్డూ క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. రోహిత్‌శర్మ (127) రెండో ఇన్నింగ్స్‌లో శతకంతో మెరవగా టీమ్ఇండియా భారీ స్కోరు దిశగా సాగుతోంది. ప్రస్తుతం భారత్‌ 304/4తో పటిష్ఠ స్థితిలో ఉంది. క్రీజులో కోహ్లీ (24*), రహానె (15*) ఉన్నారు. దక్షిణాఫ్రికాపై భారత్‌ 375 పరుగుల ఆధిక్యంలో ఉంది. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.