close

తాజా వార్తలు

తొలి టెస్టు: విజయానికి చేరువలో టీమిండియా

విశాఖ: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా విజయానికి చేరువలో ఉంది. ఆదివారం ఉదయం భారత బౌలర్లు విజృంభించడంతో పర్యాటక జట్టు బ్యాట్స్‌మెన్‌ పేకమేడలా కుప్పకూలారు. జడేజా(4), షమి(3), అశ్విన్‌(1) అద్భుత బౌలింగ్‌తో బ్యాట్స్‌మెన్‌ను ముప్పు తిప్పలు పెట్టారు. దీంతో 32 ఓవర్లకు ఆ జట్టు ఎనిమిది వికెట్లు కోల్పోయి 81 పరుగులు చేసింది. క్రీజులో ముతుస్వామి, డేన్‌పీట్‌ ఉన్నారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.