close

తాజా వార్తలు

ఎట్టకేలకు తొమ్మిదో వికెట్‌

విశాఖ: దక్షిణాఫ్రికా టెయిలెండర్‌ డేన్‌పీట్‌(56; 107 బంతుల్లో 9x4, 1x6) అర్ధశతకం చేసి ఔటయ్యాడు. వంద పరుగులలోపే చాపచుట్టేస్తుందనుకున్న దక్షిణాఫ్రికా జట్టును ముత్తుసామితో(38)తో కలిసి పట్టుదలగా ముందుకు నడిపించాడు. ఎట్టకేలకు మహ్మద్‌ షమి 60వ ఓవర్‌ తొలి బంతికి పీట్‌ను బౌల్డ్‌ చేయడంతో ఆ జట్టు తొమ్మిదో వికెట్‌ కోల్పోయింది. దీంతో 91 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. టీమిండియా భారీ విజయానికి ఇంకొక వికెట్‌ దూరంలో ఉంది. ప్రస్తుతం రబాడ, ముత్తుసామి బ్యాటింగ్‌ చేస్తున్నారు. 60 ఓవర్లు పూర్తయ్యేసరికి ఆ జట్టు స్కోరు 166/9.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.