
తాజా వార్తలు
మహాబలిపురం: ప్రధాని మోదీ, షీ జిన్ పింగ్ మధ్య చర్చలు సుహృద్భావ వాతావరణంలో జరిగాయని విదేశీ వ్యవహారాలశాఖ కార్యదర్శి విజయ్ గోఖలే తెలిపారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలపై చర్చించిన దేశాధినేతలు రెండు దేశాల మధ్య వాణిజ్యం వృద్ధి చెందాలని ఆకాంక్షించారన్నారు. నిర్దేశించిన సమయం కంటే ఎక్కువ సమయం పలు అంశాలపై చర్చించినట్లు వివరించారు. శనివారం మరోమారు ఇరు దేశాధినేతలు సమావేశం కానున్నరని పేర్కొన్నారు. జరగబోయే సమావేశంలో అంతర్జాతీయ అంశాలు, ప్రాంతీయ సహకారం వంటి అంశాలపై చర్చించనున్నట్లు విజయ్ గోఖలే తెలిపారు.
Tags :
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- ఒకే గదిలో అవివాహిత జంట ఉండటం నేరం కాదు
- విచారణ ‘దిశ’గా...
- ఎన్‌కౌంటర్‌పై సీపీఐ నారాయణ క్షమాపణ
- ఎమ్మెల్యే ఆనం వ్యాఖ్యలపై జగన్ ఆగ్రహం
- ‘అక్క’ కోసం వచ్చింది అక్కడే చితికిపోయింది!
- ఘోర అగ్ని ప్రమాదం..43 మంది మృతి
- కొడితే.. సిరీస్ పడాలి
- అంతా అయ్యాక ఎందుకు వచ్చారు?
- పెళ్లే సర్వం, స్వర్గం
- Airtel: ఔట్‌గోయింగ్ కాల్స్‌పై పరిమితి ఎత్తివేత
ఎక్కువ మంది చదివినవి (Most Read)
