close

తాజా వార్తలు

తేనీరు విరామం: దక్షిణాఫ్రికా 197/8

పుణె: టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టులో దక్షిణాఫ్రికా ఫాలో ఆన్‌ దిశగా పయనిస్తోంది. 77 ఓవర్లకు ఎనిమిది వికెట్లు నష్టపోయి 197 పరుగులు చేసింది. కెప్టెన్‌ డుప్లెసిస్‌(64) అత్యధిక స్కోర్‌ సాధించగా ప్రస్తుతం కేశవ్‌ మహారాజ్‌(21; 50 బంతుల్లో4x4), ఫిలాండర్‌(23; 111 బంతుల్లో 3x4) ఆచితూచి ఆడుతున్నారు. ఈ రోజు ఇంకా 23 ఓవర్ల ఆట మిగిలి ఉండగా దక్షిణాఫ్రికా 404 పరుగుల వెనుకంజలో ఉంది. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.