
తాజా వార్తలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో వివిధ జిల్లాలకు ఇన్‌ఛార్జి మంత్రులను మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలును ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీ చేశారు. కొత్తగా నియమితులైన జిల్లాల ఇన్‌ఛార్జి మంత్రుల వివరాలు..
1. శ్రీకాకుళం- కొడాలి నాని 2. విజయనగరం- వెల్లంపల్లి శ్రీనివాస్ 3. విశాఖపట్నం- కురసాల కన్నబాబు 4. తూర్పుగోదావరి- మోపిదేవి వెంకటరమణ 5.పశ్చిమగోదావరి- పేర్ని నాని 6. కృష్ణా- పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 7. గుంటూరు- చెరుకువాడ రంగనాథరాజు |
8. ప్రకాశం- బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి 9.నెల్లూరు-బాలినేని శ్రీనివాస్‌రెడ్డి 10. కర్నూలు- పి.అనిల్ కుమార్ యాదవ్ 11. కడప- ఆదిమూలపు సురేష్ 12. అనంతపురం- బొత్స సత్యనారాయణ 13. చిత్తూరు- మేకపాటి గౌతంరెడ్డి |
Tags :
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- పాస్‌పోర్టులపై కమలం గుర్తు.. అందుకే!
- వామ్మో! ఈమె ఎంత ధైర్యవంతురాలో..
- బంజారాహిల్స్‌లో రౌడీషీటర్ దారుణ హత్య
- మృతదేహాల అప్పగింతపై సుప్రీం ఆదేశం
- పఠాన్, రహానె మధ్య మాటల యుద్ధం
- క్రికెట్లో అక్రమార్కుల పేర్లు బయటపెడతా
- పాక్‌పై అక్షింతలు వేసిన అమెరికా
- పాక్‌లోనూ గూగుల్ టాప్-10లో మనోళ్లు
- మీ తప్పులను సరిదిద్దేందుకే ఈ బిల్లు: రిజిజు
- పార్టీ వీడను, కానీ: పంకజ ముండే
ఎక్కువ మంది చదివినవి (Most Read)
