
తాజా వార్తలు
దిల్లీ: పోలీసుల ఆరోగ్యం, వారి కుటుంబ సంక్షేమంపై కేంద్ర ప్రభుత్వం శ్రద్ధ వహిస్తోందని హోం శాఖ మంత్రి అమిత్ షా చెప్పారు. పోలీసులు సక్రమంగా విధులు నిర్వర్తించేలా తగిన పని వాతావరణం కల్పిస్తామని హామీ ఇచ్చారు. సోమవారం పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా స్మారక స్తూపం వద్ద శ్రద్ధాంజలి ఘటించిన అనంతరం జరిగిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఖాకీ దుస్తుల్లోని జవాన్లు అంకిత భావంతో చేస్తున్న నిరంతర కృషి కారణంగా భారత్ బలమైన దేశంగా ఎదిగిందని అన్నారు. 90 శాతం మంది పోలీసులు రోజుకు 12 గంటల పాటు విధులు నిర్వర్తిస్తున్నారని, నాలుగింట మూడొంతుల మంది వారాంతపు సెలవు కూడా తీసుకోవడం లేదని అన్నారు.
పోలీసుల సేవలను స్మరించిన ప్రధాని
దేశసేవలో అమరులైన పోలీసుల సేవలను ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. వారి త్యాగం గర్వకారణమని పేర్కొన్నారు.
Tags :
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- చెప్పేస్తుందేమోనని.. చంపేశారు
- ఏమీ లేని స్థితిని చూసిన వాణ్ని
- 22 ఏళ్లకే ఐపీఎస్ అధికారి..!
- సీఎం సర్.. మా నాన్నకు జీతం పెంచండి!
- నలుదిశలా ఐటీ
- భారతా.. విండీసా.. వరుణుడా.. ఆరంభమెవరిదో?
- స్కైన్యూస్ నుంచి హెచ్‌సీఎల్ సీఈవోగా..
- బాపట్లలో వింత శిశువు జననం
- ఒక కాలు పోయినా.. పాకిస్థాన్‌పై ఆడతా
- కోహ్లీ అరుదైన రికార్డుకు రోహిత్ పోటీ!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
