
తాజా వార్తలు
సూర్యాపేట: ఉత్కంఠ రేపిన హుజూర్నగర్ ఉప ఎన్నిక ఫలితం తేలిపోయింది. తెరాస అభ్యర్థి సైదిరెడ్డి ఘన విజయం సాధించారు. తొలి రౌండ్ నుంచి ఏకపక్ష ఆధిక్యంలో దూసుకొచ్చిన ఆయన కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ పద్మావతిపై ఘన విజయం సాధించారు. దీంతో కాంగ్రెస్ కంచుకోట హుజూర్‌నగర్‌లో కారు పార్టీ పాగా వేసింది. ఇంకా రెండు రౌండ్లు మిగిలి ఉండగానే దాదాపు 40వేల పైచిలుకు ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. 20 రౌండ్లలో ఆయన పూర్తి ఆధిపత్యం సాధించారు. ఏ దశలోనూ ఉత్తమ్ పద్మావతి ఆయనకు పోటీగా నిలవలేకపోయారు. తెరాస నేతల ప్రచారానికి తోడు సంక్షేమ పథకాలే తెరాసకు బలాన్నిచ్చాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ ఎన్నికల్లో భాజపా, తెదేపాలు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాయి. ఆ పార్టీల అభ్యర్థుల కంటే స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన సపావత్ సుమన్ మూడో స్థానంలో కొనసాగడం విశేషం.
Tags :
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- కాలుష్యంతో ఆయుష్షు తగ్గుతుంటే ఉరి ఎందుకు?
- రాహుల్ ట్వీట్‌తో వైఖరి మార్చుకున్న సేన
- మరోసారి నో చెప్పిన సమంత
- వైకాపాను నమ్మి మోసపోయారు:చంద్రబాబు
- కాకినాడలో పవన్ దీక్ష పేరు ఖరారు
- అస్థీకరణ పరీక్షే ప్రామాణికం!
- అప్పుడు శ్రీదేవి.. ఇప్పుడు జాన్వీ కపూర్
- ఆ సంగతి తర్వాత చూద్దాం: రోహిత్
- సంజు శాంసన్ కోసం శశి థరూర్ ఆవేదన
- మంత్రివర్గంలో వారికి చోటిస్తాం: యడియూరప్ప
ఎక్కువ మంది చదివినవి (Most Read)
