close

తాజా వార్తలు

ఖాళీగా ఉన్న వాలంటీర్ల భర్తీకి గ్రీన్‌సిగ్నల్‌

అమరావతి: ఏపీలో ఖాళీగా ఉన్న 19,170 వార్డు వాలంటీర్ల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలో మొత్తం 70,888 వార్డు వాలంటీర్లు పోస్టులు ఉండగా.. ప్రస్తుతం 51,718 మంది మాత్రమే పనిచేస్తున్నారు. వివిధ కారణాలతో 19,170మంది విధుల్లో చేరకపోవడంతో ఆ పోస్టుల భర్తీకి పురపాలక శాఖ ప్రభుత్వ అనుమతి కోరింది. తాజాగా ఆ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతించింది. దీంతో పురపాలక శాఖ త్వరలోనే నోటిఫికేషన్‌ విడుదల చేసి వాలంటీర్లను భర్తీ చేయనుంది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.