
తాజా వార్తలు
ఈనాడు, దిల్లీ: దేశరాజధాని దిల్లీలోని పార్లమెంటు సభ్యుల అధికారిక నివాసాలకు సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ (సీపీడబ్ల్యూడీ) త్వరలోనే ఎల్ఈడీ నామఫలకాలు(నేమ్ప్లేట్లు) ఏర్పాటు చేయనుంది. రాత్రివేళల్లో సరిగా కనిపించడం లేదన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. తొలిదశలో నార్త్ అవెన్యూలోని బంగళాలకు వీటిని ఏర్పాటు చేయనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. టెండర్లు పిలిచామని, రెండు నెలల్లో అమరుస్తామని తెలిపాయి. ప్రతిపాదిత నామఫలకాలు 3డీ, ఎల్ఈడీ లైట్లతో ఒకే రంగులో ఉంటాయి.
Tags :
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- కొండముచ్చు మృతితో గ్రామస్థుల కంటతడి
- వెస్టిండీస్ ఘన విజయం
- చైనా సూర్యుడు
- పునరుజ్జీవనం పొందిన వెనిషియన్ గాజు
- జపాన్లో రానా బర్త్డే సెలబ్రేషన్స్
- ‘పౌరసత్వ’ సెగ.. దిల్లీలో ఉద్రిక్తం
- ఉరితీసే అవకాశమివ్వండి.. రక్తంతో లేఖ
- చిన్నోడికి.. పెద్ద కష్టం..
- హైదరాబాద్లో విద్యార్థుల ఆందోళన
- బిర్యానీ అమ్మవద్దంటూ దళితుడిపై దాడి!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
