close

తాజా వార్తలు

సీఎం జగన్‌ను కలిసిన దర్శకుడు వినాయక్‌

అమరావతి: ఏపీ సీఎం జగన్‌తో ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్‌ భేటీ అయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్‌ను ఆయన కలిశారు. ఈ సందర్భంగా సీఎంను వినాయక్‌ శాలువాతో సత్కరించారు. ఈ భేటీ మర్యాదపూర్వకమేనని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.