
తాజా వార్తలు
భామిని: శ్రీకాకుళం జిల్లా భామిని మండలం దిమ్మిడిజోల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీ కొనడంతో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కొత్తూరు చెందిన యోగేశ్వరరావు(50), జోగేశ్వర్ పట్నాయక్(30) అనే ఇద్దరు వ్యక్తులు ఓ శుభకార్యానికి వంటకోసం వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటన జరిగిన సమయంలో ఎవరూ లేకపోవడం గమనించిన లారీ డ్రైవర్ ప్రమాద స్థలం నుంచి లారీని తీసుకొని వెళ్లిపోయాడు. కానీ, అర కిలోమీటరు దూరంలో వంశధార వంతెన వద్ద లారీ బురదలో చిక్కుకుపోయింది. దీంతో చేసేదిలేక డ్రైవర్ అక్కడే ఉండిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
Tags :
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- కాలుష్యంతో ఆయుష్షు తగ్గుతుంటే ఉరి ఎందుకు?
- రాహుల్ ట్వీట్‌తో వైఖరి మార్చుకున్న సేన
- మరోసారి నో చెప్పిన సమంత
- వైకాపాను నమ్మి మోసపోయారు:చంద్రబాబు
- కాకినాడలో పవన్ దీక్ష పేరు ఖరారు
- అస్థీకరణ పరీక్షే ప్రామాణికం!
- అప్పుడు శ్రీదేవి.. ఇప్పుడు జాన్వీ కపూర్
- ఆ సంగతి తర్వాత చూద్దాం: రోహిత్
- సంజు శాంసన్ కోసం శశి థరూర్ ఆవేదన
- మంత్రివర్గంలో వారికి చోటిస్తాం: యడియూరప్ప
ఎక్కువ మంది చదివినవి (Most Read)
