
తాజా వార్తలు
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ ఐకాస పిలుపునిచ్చిన సర్వజనుల సామూహిక దీక్ష ఉద్రిక్తంగా మారిన నేపథ్యంలో..హైదరాబాద్‌లోని ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయంలో రాజకీయపార్టీల నేతలతో ఐకాస నేతలు, సమావేశమయ్యారు. ట్యాంక్‌బండ్ పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణ, విపక్షాల మద్దతు కోరటం, రేపు హైకోర్టులో వాదనలు తదితర అంశాలపై సమాలోచనలు చేస్తున్నారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క, తెజస అధ్యక్షుడు కోదండరాం, తెదేపా నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి, వామపక్షాల నేతలతోపాటు ఆర్టీసీ కార్మిక సంఘాల ఐకాస కన్వీనర్ అశ్వత్థామరెడ్డి హాజరయ్యారు.
Tags :
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- అస్థీకరణ పరీక్షే ప్రామాణికం!
- న్యూజెర్సీలో కాల్పులు..ఆరుగురి మృతి
- బస్సులో వెళ్తున్న యువతికి తాళి కట్టిన యువకుడు
- ఏపీ సచివాలయం వద్ద డ్రోన్ కలకలం..
- 8 మంది.. 8 గంటలు
- నాడు గొంతు కోశాడు నేడు ప్రాణం తీసుకున్నాడు
- నాకు బైక్.. జడ్జికి రూ. 15 లక్షలు
- ఖాకీల నిర్లక్ష్యం.. ఈ శవమే సాక్ష్యం!
- ఆనమ్ మీర్జా మెహందీ వేడుకలో సానియా తళుకులు
- సినిమా పేరు మార్చాం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
