
తాజా వార్తలు
యడ్లపాడు: గుంటూరు జిల్లా యడ్లపాడు మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని తిమ్మాపురం సమీపంలో రోడ్డుపై నిలుచుకున్న వారిపైకి ఓ లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా.. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చిలకలూరిపేట ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులను కల్పతరు స్పిన్నింగ్ మిల్లుకు చెందిన కార్మికులుగా గుర్తించారు. డ్రైవర్ అతివేగంగా లారీని నడపడటం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు.
Tags :
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- ఓ ఇంటివాడైన సాయిప్రణీత్
- వదిలేశారు..
- ఆ ‘ఈగ’ పరమ అసహ్యంగా ఉంది!
- శ్వేతసౌధంలో ఏకాకి!
- ఆ ఉరితాళ్లు.. నిర్భయ దోషులకేనా?
- విశ్వసుందరి.. జోజిబిని టుంజీ
- ‘నేను చనిపోతున్నా.. నా ఫ్యామిలీ జాగ్రత్త’
- ఎన్కౌంటర్పై అనుమానాలున్నాయా?
- వరుడు ఆలస్యం.. పెళ్లి రద్దు చేసిన వధువు!
- ఈ డెబిట్కార్డులను బ్లాక్ చేయనున్న ఎస్బీఐ..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
