
తాజా వార్తలు
దిల్లీ: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు కోసం తమ చర్చలు, ప్రయత్నాలు కొనసాగుతాయని కాంగ్రెస్, ఎన్సీపీ స్పష్టం చేశాయి. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించిన నేపథ్యంలో దిల్లీలో కాంగ్రెస్, ఎస్సీపీ ముఖ్యనేతలు భేటీ అయ్యారు. అనంతరం ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ మీడియాతో మాట్లాడారు. కనీస ఉమ్మడి కార్యక్రమం గురించి తాము ఇంకా చర్చించలేదని శరద్‌పవార్ చెప్పారు. మహారాష్ట్ర పరిణామాలపై తాము ఎలాంటి ఆందోళనా చెందడం లేదన్నారు. అహ్మద్ పటేల్ మాట్లాడుతూ భాజపా అనుకున్నదే చేస్తుందని..నియమాలు పాటించదని విమర్శించారు. శివసేన తొలిసారిగా సోమవారమే తమను సంప్రదించిందని చెప్పారు. ఎన్సీపీతో సంప్రదింపులు ముగిశాక శివసేనతో మాట్లాడతామని అహ్మద్ పటేల్ తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటుపై భాజపా, శివసేన, ఎన్సీపీని ఆహ్వానించి తమకు గవర్నర్ ఆహ్వానం పంపలేదని.. దీన్ని ఖండిస్తున్నామని ఆమర చెప్పారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఓ ఇంటివాడైన సాయిప్రణీత్
- వదిలేశారు..
- ఆ ‘ఈగ’ పరమ అసహ్యంగా ఉంది!
- శ్వేతసౌధంలో ఏకాకి!
- ఆ ఉరితాళ్లు.. నిర్భయ దోషులకేనా?
- విశ్వసుందరి.. జోజిబిని టుంజీ
- ‘నేను చనిపోతున్నా.. నా ఫ్యామిలీ జాగ్రత్త’
- ఎన్‌కౌంటర్‌పై అనుమానాలున్నాయా?
- వరుడు ఆలస్యం.. పెళ్లి రద్దు చేసిన వధువు!
- ఈ డెబిట్‌కార్డులను బ్లాక్ చేయనున్న ఎస్బీఐ..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
