close

తాజా వార్తలు

బీఎస్‌-6తో బిందాస్‌గా

విడుదల

బీఎస్‌-6 ఉద్గార ప్రమాణాల తప్పనిసరి గడువు సమీపిస్తోంది. వాహన తయారీ సంస్థలు ఆ దిశగా అడుగులేస్తూ అప్‌డేటెడ్‌ వెర్షన్లు తీసుకొస్తున్నాయి. ఈవారం బీఎస్‌-6తో వచ్చిన ద్విచక్రవాహనాలివి.
నవ యమహా

యమహా కంపెనీలో అత్యధికంగా అమ్ముడయ్యే మోడళ్లు ఎఫ్‌జెడ్‌, ఎఫ్‌జెడ్‌ఎస్‌లు. కొద్దిపాటి మార్పులు చేసి బీఎస్‌-6 ప్రమాణాలతో తీసుకొచ్చారు.

టెక్నాలజీకి పెద్దపీట వేసిన బండి స్ల్పెండర్‌ ఐస్మార్ట్‌ బీఎస్‌-6 రూపం సంతరించుకుంది. తొలి బీఎస్‌-6 ద్విచక్రవాహనంగా ఐ-క్యాట్‌ నుంచి ధ్రువీకరణపత్రం అందుకుంది.

కొత్తగా: దృఢమైన డైమండ్‌ ఛాసిస్‌ ఫ్రేమ్‌, 180ఎంఎం గ్రౌండ్‌ క్లియరెన్స్‌, కొత్త ఛాసిస్‌తోపాటు ఇంజిన్‌నీ మార్చారు. ఫ్యూయెల్‌ ఇంజెక్టెడ్‌ వెర్షన్‌తో వచ్చింది. 110సీసీ విభాగంలో భారత్‌ నుంచి వచ్చిన తొలి ఎఫ్‌ఐ బైక్‌.

రంగులు: పాతవాటికి తోడు మెటాలిక్‌ బ్లాక్‌, రేసింగ్‌ బ్లూ అనే రెండు కొత్త కలర్‌ మోడళ్లు వచ్చాయి.

ఇంజిన్‌: మార్పు లేదు. 149సీసీ, 5స్పీడ్‌ గేర్‌బాక్స్‌ ఎయిర్‌కూల్డ్‌ ఇంజిన్‌. 12.4పీఎస్‌, 13.6ఎన్‌ఎం పీక్‌ టార్క్‌. ఫీచర్లు: టెలిస్కోపిక్‌ ఫ్రంట్‌ ఫోర్క్స్‌, సింగిల్‌ ఛానెల్‌ ఏబీఎస్‌, ఎల్‌ఈడీ హెడ్‌లైట్లు, ఎల్‌సీడీ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌.ఎక్స్‌షోరూం ధర: రూ.99,200 (ఎఫ్‌జడ్‌), రూ.1.01లక్షలు (ఎఫ్‌జడ్‌-ఎస్‌).

‘ఇస్మార్ట్‌’ స్ప్లెండర్‌

రంగులు: టెక్నో బ్లూ అండ్‌ బ్లాక్‌, స్పోర్ట్స్‌ రెడ్‌ అండ్‌ బ్లాక్‌, ఫోర్స్‌ సిల్వర్‌ అండ్‌ హెవీ గ్రే.. రంగుల్లో లభ్యమవుతోంది.

ఇంజిన్‌: 110సీసీ, ఫ్యూయెల్‌ ఇంజెక్టెడ్‌, 9బీహెచ్‌పీ @ 7500ఆర్‌పీఎం, 9.89ఎన్‌ఎం టార్క్‌ @ 5500 ధర: రూ.64,900 (దిల్లీ ఎక్స్‌షోరూం)


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.