close

తాజా వార్తలు

ప్రతి రంగంలో ఆవిష్కరణలు జరగాలి: తమిళిసై

హైదరాబాద్‌: ప్రతి రంగంలోనూ నూతన ఆవిష్కరణలు జరగాలని, విద్యార్థుల పరిశోధనలు నిలిచిపోకూడదని తెలంగాణ గవర్నర్‌ తమిళిసై అన్నారు.బయోటెక్నాలజీ రంగం ప్రస్తుత పరిస్థితి, భవిష్యత్‌ అవకాశాలపై హైదరాబాద్‌లోని నిజాం కళాశాలలో ఏర్పాటు చేసిన బయోటెక్నాలజీ సదస్సును ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రోజు రోజుకూ జీవసాంకేతిక రంగంలో మార్పులు వస్తున్నాయని తెలిపారు. సరికొత్త విషయాపట్ల విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని అన్నారు. ఆరోగ్యం పట్ల ప్రజల్లో అవగాహన పెరిగిందని చెప్పారు.



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.