
తాజా వార్తలు
గుంటూరు: రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డిని విమర్శించినందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ప్యాకేజీలు వస్తున్నాయని వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆరోపించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైకాపా కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎవరి మత విశ్వాసాలు వారికి ఉంటాయని, దాన్ని అంతా గౌరవించాల్సిందేనన్నారు. జగన్, ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చాలా సార్లు తిరుమలకు వెళ్లారని అంబటి గుర్తు చేశారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇసుక, ఆంగ్ల మాధ్యమంపై అనవసరంగా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు తన దూతగా పవన్ కల్యాణ్‌ను దిల్లీకి పంపారని అంబటి ఎద్దేవా చేశారు.
Tags :
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- పెళ్లి వారమండీ.. జైలుకు పదండి..!
- శబరిమల తీర్పుపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
- మహిళకు పాము కాటు.. డోలీ కట్టి 8.కి.మీ...
- రణ్‌బీర్‌కు ఆలియా అప్పుడే తెలుసు..!
- కేంద్రానిది తొందరపాటు నిర్ణయం:మాయావతి
- ‘ఆ విషయంలో రాముడూ గ్యారెంటీ ఇవ్వలేడు’
- ఒక్కరికే ఛాన్స్: కోహ్లీ
- భారీ ప్రక్షాళనకు కార్యాచరణ
- మీ అభిమానానికి ధన్యవాదాలు.. బిగ్‌బి
- రికార్డు స్థాయికి విదేశీమారక ద్రవ్య నిల్వలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
