
తాజా వార్తలు
హైదరాబాద్: తెలంగాణ భవన్లో జరిగిన తెరాస పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసింది. పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి తెరాస ఎంపీలు, ముఖ్యనేతలు హాజరయ్యారు. ఈనెల 18న నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా రాష్ట్రానికి చెందిన పెండింగ్ అంశాలతో పాటు రావాల్సిన నిధులు గురించి సమావేశాల్లో లేవనెత్తాలని నిర్ణయించారు. మిషన్ భగీరథ ప్రాజెక్టుకు నిధులు, బయ్యారం ఉక్కు కర్మాగారంతో పాటు వివిధ ప్రాజెక్టులకు నిధులు రాబట్టే అంశంపై భేటీలో చర్చించామని తెరాస లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు వివరించారు.
Tags :
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- దిశ హత్య కేసు నిందితుల ఎన్కౌంటర్
- దిశ ఆధారాలపై ‘సూపర్ లైట్’
- జీవచ్ఛవాన్నీ కాల్చేశారు..!
- ‘సాహో సజ్జనార్’ సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం
- పెళ్లి వారమండీ.. జైలుకు పదండి..!
- తెలుగు రాష్ట్రాలు.. ఆసక్తికర చిత్రాలు
- ఎన్‌కౌంటర్‌ను నిర్ధారించిన సజ్జనార్
- కొల్లగొట్టింది రూ.100కోట్లకు పైనే!
- ‘ఆ బుల్లెట్లు దాచుకోవాలని ఉంది’
- మహిళకు పాము కాటు.. డోలీ కట్టి 8.కి.మీ...
ఎక్కువ మంది చదివినవి (Most Read)
