
తాజా వార్తలు
వ్యంగ్య చిత్రాన్ని ట్విటర్లో పెట్టిన పవన్
దిల్లీ: హస్తిన పర్యటనలో ఉన్న జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. కాళ్లకు ఇసుకబస్తాలు కట్టుకొని సీఎం నడుస్తున్న వ్యంగ్య చిత్రాన్ని ట్విటర్లో పోస్టు చేస్తూ.. సీఎం జగన్ గురించి దిల్లీలో ఇలాంటి అభిప్రాయమే ఉందంటూ కామెంట్ చేశారు. మొత్తం 175 సీట్లున్న అసెంబ్లీలో 151 స్థానాల్లో ప్రజలు వైకాపాను గెలిపించారని, కానీ కేవలం 5 నెలల్లోనే 35 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల ఉపాధి దెబ్బతిందని దుయ్యబట్టారు. 50 మంది కార్మికుల ప్రాణాలు కోల్పోయేలా చేసిన ఘనత వైకాపాకే దక్కిందని వ్యాఖ్యానించారు.
Tags :
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- అస్థీకరణ పరీక్షే ప్రామాణికం!
- న్యూజెర్సీలో కాల్పులు..ఆరుగురి మృతి
- బస్సులో వెళ్తున్న యువతికి తాళి కట్టిన యువకుడు
- ఏపీ సచివాలయం వద్ద డ్రోన్ కలకలం..
- 8 మంది.. 8 గంటలు
- నాడు గొంతు కోశాడు నేడు ప్రాణం తీసుకున్నాడు
- నాకు బైక్.. జడ్జికి రూ. 15 లక్షలు
- ఖాకీల నిర్లక్ష్యం.. ఈ శవమే సాక్ష్యం!
- ఆనమ్ మీర్జా మెహందీ వేడుకలో సానియా తళుకులు
- సినిమా పేరు మార్చాం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
