
తాజా వార్తలు
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వత్థామరెడ్డి నిరాహార దీక్ష ప్రారంభించారు.ఇందిరాపార్కు వద్ద దీక్ష చేపట్టేందుకు పోలీసులు అనుమతివ్వకపోవడంతో మీర్పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఊర్మిలానగర్లో ఆయన నివాసంలోనే దీక్షకు దిగారు. పోలీసులు అరెస్టు చేసినా పోలీస్స్టేషన్లోనూ దీక్ష కొనసాగిస్తానని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం చర్చలకు పిలిచే వరకు నిరాహార దీక్ష కొనసాగుతుందని తెలిపారు. అర్ధరాత్రి వేళ తన ఇంటిని చుట్టు ముట్టి పోలీసులు భయభ్రాంతులకు గురి చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Tags :
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- టీమిండియా సమష్టి విజయం
- భార్యతో మళ్లీ పెళ్లి, ఆమె చెల్లి మెడలో తాళి
- ఏపీలో దిశ యాక్ట్:అత్యాచారం చేస్తే ఉరిశిక్షే
- ఓ సారి ఆలోచన చేయండి: ప్రశాంత్ కిషోర్
- పాస్‌పోర్ట్‌పై కమలం చిహ్నం?
- పౌరసత్వ సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- యడియూరప్పకు భాజపా ప్రశంసలు..
- దిల్లీ వెళ్లాలంటేనే భయమేస్తోంది: ఏపీ గవర్నర్
- రఘురామ కృష్ణరాజువిందుకు రాజ్‌నాథ్‌సింగ్
- రూ.200 పెట్టి ఫస్ట్‌షో చూడండి!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
