
తాజా వార్తలు
దిల్లీ: రాజీనామా చేయకుండా ఎవరు పార్టీ మారినా చర్యలు తప్పవని ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారామ్ స్పష్టం చేశారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వ్యవహారంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు స్పీకర్ ఈమేరకు సమాధానమిచ్చారు. సభానాయకుడిగా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కూడా ఇదే విషయం చెప్పారని, దానికే కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. డిసెంబరు 2 నుంచి సుమారు 15 రోజుల పాటు అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరిగే అవకాశముందని చెప్పారు. సాంకేతికతపై దిల్లీలో జరిగిన సభాపతుల సబ్ కమిటీ సమావేశంలో తమ్మినేని పాల్గొన్నారు. చట్టసభల్లో కాగిత రహిత వ్యవస్థ పాలనపై డిసెంబరు 17న జరిగే సదస్సులో లోక్‌సభ స్పీకర్‌కు నివేదిక అందజేస్తామని తెలిపారు.
Tags :
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- మాకొద్దీ ఉద్యోగం!
- ఆయనే లోకమన్నది.. అంతలోనే అంతమైంది
- నిత్యానందా.. నీ దేశానికి వీసా ఎలా?
- నోట్లో దుస్తులు కుక్కి వివాహితపై అత్యాచారం
- విండీస్ వీరులారా.. ఓ విన్నపం!
- ఎందుకా పైశాచికం?
- కదులుతున్న కారులోనే లైంగిక దాడి
- ఆ పాట నా ఇమేజ్ను పూర్తిగా మార్చేసింది!
- ‘బుమ్రా నా ముందొక బేబీ బౌలర్’
- ఆలియా మెచ్చిన తెలుగు హీరో..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
