close

తాజా వార్తలు

లంచ్‌ తర్వాత రెండో బంతికే జడ్డూ ఔట్‌

కోల్‌కతా: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా ఐదో వికెట్‌ చేజార్చుకుంది. భోజన విరామం తర్వాత ఆడిన రెండో బంతికే రవీంద్ర జడేజా (12; 41 బంతుల్లో) ఔటయ్యాడు. అబు జాయెద్‌ వేసిన 76.2వ బంతికి అతడు క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. బంతి వికెట్ల మీదికి వస్తున్నా జడ్డూ కనీసం బ్యాటుతో డిఫెండ్‌ చేయలేదు. వృద్ధిమాన్‌ సాహా (13; 18 బంతుల్లో 1×4) క్రీజులోకి వచ్చాడు. విరాట్‌ కోహ్లీ (132; 191 బంతుల్లో 17×4) నిలకడగా ఆడుతున్నాడు. 80 ఓవర్లకు భారత్‌ 304/5తో నిలిచింది. బంగ్లాపై 198 పరుగుల ఆధిక్యంలో ఉంది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.