close

తాజా వార్తలు

పింక్‌ టెస్ట్‌: ఇక మిగిలింది తోకే!

కోల్‌కతా: భారత్‌-బంగ్లాదేశ్‌ల మధ్య జరుగుతున్న చారిత్రక డే/నైట్‌ టెస్ట్‌ మ్యాచ్‌ రెండో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్‌ 6 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. 174/3 ఓవర్‌నైట్‌ స్కోరుతో రెండో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా కెప్టెన్‌ విరాట్ కోహ్లీ 136(194), అజింక్య రహానె 51(69) రాణించడంతో 9 వికెట్లు కోల్పోయి 347 వద్ద ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది. 

దీంతో సెకండ్‌ ఇన్నింగ్స్‌ ఆరంభించిన బంగ్లాదేశ్‌ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. భారత బౌలర్లలో ఇషాంత్‌ శర్మ 4 వికెట్లు తీయగా, ఉమేష్‌ యాదవ్‌ 2 వికెట్లు తీశాడు. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.