
తాజా వార్తలు
రోజూ మెయిల్‌ని చెక్ చేస్తున్నా. మర్నాడు లాగిన్ అయ్యేసరికి గంపెడు కనిపిస్తున్నాయా? అయితే, ఒక్కోటి చెక్ చేస్తూ తొలగించడం కష్టమే. అప్పుడేం చేస్తారంటే.. ‘క్లిన్ఫాక్స్’ యాప్‌ని ఇన్స్టాల్ చేయండి. ఒకేఒక్క క్లిక్‌తో అక్కర్లేని మెయిల్స్ పని పట్టొచ్చు. అంతేకాదు.. ‘న్యూస్‌లెటర్స్’ను ఓ క్రమపద్ధతిలో సర్దేస్తుంది కూడా. ఇదో ఉచిత సర్వీసు. యాప్‌ని ఇన్స్టాల్ చేసుకుని వాడుతున్న మెయిల్ ఐడీతో సభ్యులవ్వాలి అంతే! తర్వాత ఒక్కో మెయిల్‌ని ‘స్వైప్’ చేస్తూ చక చకా చెక్ చేస్తూ తొలగించొచ్చు. కట్టుదిట్టమైన సెక్యూరిటీ వలయంతో యాప్ పని చేస్తుంది. ఐఓఎస్, ఆండ్రాయిడ్లను సపోర్టు చేస్తుంది.
డౌన్లోడ్ లింక్: https://goo.gl/GNkGqq
Tags :
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- ‘నేను చనిపోతున్నా.. నా ఫ్యామిలీ జాగ్రత్త’
- వరుడు ఆలస్యం.. పెళ్లి రద్దు చేసిన వధువు!
- భారత్‌పై వెస్టిండీస్ విజయం
- బాలికపై అత్యాచారానికి తల్లి సహకారం
- సైబరాబాద్ పోలీస్ వాట్సప్ నిలిపివేత
- దిశ హత్య నిందితుల ఎన్‌కౌంటర్‌పై సిట్ ఏర్పాటు
- త్వరలో వైకాపాలోకి గోకరాజు సోదరులు!
- త్వరలో అందుబాటులోకి మెట్రో రెండో కారిడార్
- క్రమశిక్షణతో ఉంటే జనసేన గెలిచేది:పవన్
- బాలయ్య సరసన రష్మి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
