close

తాజా వార్తలు

భారీ షోకులు

ఆరున్నర లక్షల మంది బైక్‌ ప్రేమికుల హాజరు..900 కార్ల హొయలు.. సత్తా చూపనున్న 150 వాహన కంపెనీలు.. జెనీవా ఇంటర్నేషనల్‌ మోటార్‌షో ప్రత్యేకతలివి. 1905 నుంచి ఏటా జరుగుతున్న ఈ వాహన ప్రదర్శన ప్రపంచవ్యాప్తంగా నిర్వహించే అతిపెద్ద షోల్లో ఒకటి. ఇందులో పాల్గొనడం ఆటోమొబైల్‌ కంపెనీలు ప్రతిష్ఠాత్మకంగా, ఆటోమొబైల్‌ ప్రియులు గర్వంగా భావిస్తారు.  కాన్సెప్ట్‌ కార్లు, కలల మోడళ్లు కొలువయ్యే ఈ ప్రదర్శన తిలకించడానికి ప్రపంచంలోని ఆటోమొబైల్‌ దిగ్గజ ప్రముఖులు హాజరవుతున్నారు. మార్చి 7 నుంచి 17 వరకు జరిగే ఈ సంరంభంలో ఆకట్టుకుంటున్న కొన్ని కాన్సెప్ట్‌ వాహనాలు ఇవి.

 

 

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.