
తాజా వార్తలు
ఆటో గ్యాడ్జెట్
వాహనం మైలేజీ, డ్రైవింగ్ రేంజ్, సీట్‌బెల్ట్ రిమైండర్, ఇంధనం, డోర్ ఓపెన్ అలర్ట్, వెళ్లాల్సిన మార్గం.. ఈ వివరాలన్నీ మన స్మార్ట్‌ఫోన్ తెరపై కనిపిస్తే భలే బాగుంటుంది కదూ! మారుతిసుజుకీ ‘స్మార్ట్ ప్లే స్టూడియో డాక్’ అనే యాప్‌తో ఇది సాధ్యమే. ఈ కొత్త యాప్‌ని ఈమధ్యే విడుదల చేసింది మారుతీ. ఆండ్రాయిడ్, యాపిల్ వినియోగదారులెవరైనా ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకొని బ్లూటూత్, ఏయూఎక్స్ కేబుల్ ద్వారా స్మార్ట్‌ఫోన్, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్‌తో అనుసంధానం చేసుకోవచ్చు. ఫోన్లో కనిపించే వివరాల ఆధారంగా అప్రమత్తం కావొచ్చు.
Tags :
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- కొండముచ్చు మృతితో గ్రామస్థుల కంటతడి
- వెస్టిండీస్ ఘన విజయం
- పునరుజ్జీవనం పొందిన వెనిషియన్ గాజు
- జపాన్‌లో రానా బర్త్‌డే సెలబ్రేషన్స్
- చైనా సూర్యుడు
- ‘పౌరసత్వ’ సెగ.. దిల్లీలో ఉద్రిక్తం
- ఉరితీసే అవకాశమివ్వండి.. రక్తంతో లేఖ
- బిర్యానీ అమ్మవద్దంటూ దళితుడిపై దాడి!
- మృతదేహంతో నడిరోడ్డుపై నరకయాతన
- చిన్నోడికి.. పెద్ద కష్టం..
ఎక్కువ మంది చదివినవి (Most Read)
