Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 142507
            [news_title_telugu_html] => 

ఎవరో ఆ బాండ్‌?

[news_title_telugu] => ఎవరో ఆ బాండ్‌? [news_title_english] => [news_short_description] => ప్రఖ్యాత వేలంశాల సోత్‌బీ ఒక కారుని వేలం వేస్తోంది. ఇందులో ఉన్న ప్రత్యేకతలు మామూలువి కావు. [news_tags_keywords] => southbe, gold finger, bond series, rai rai, eenadu special page [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-16 01:06:56 [news_isactive] => 1 [news_status] => 2 ) )
ఎవరో ఆ బాండ్‌? - EENADU
close

తాజా వార్తలు

ఎవరో ఆ బాండ్‌?

సందర్భం

ప్రఖ్యాత వేలంశాల సోత్‌బీ ఒక కారుని వేలం వేస్తోంది. ఇందులో ఉన్న ప్రత్యేకతలు మామూలువి కావు.
* సీటు ఎజెక్టర్‌ బటన్‌ని నొక్కితే టాప్‌ పక్కకి జరిగి డ్రైవరు గాల్లోకి లేస్తాడు.
* టైర్లలో నుంచి కత్తులు దూసుకొస్తాయి.
* వెనక టెయిల్‌ల్యాంప్‌ నుంచి మెషిన్‌గన్‌ బయటికొచ్చి ధన్‌ధన్‌మని గుళ్ల వర్షం కురిపిస్తుంది.
* ముందు, వెనకా బంపర్ల నుంచి కొక్కేలు బయటికొస్తాయి.
* సెంటర్‌ కన్‌సోల్‌లో వీటన్నింటినీ నియంత్రించే మీటలుంటాయి.
* ఇది గంటకు 233 కి.మీ.ల వేగంతో ప్రయాణిస్తుంది.
* 3,995సీసీ, 6 సిలిండర్‌ ఇంజిన్‌, 282హెచ్‌పీ సామర్థ్యం 390 ఎన్‌ఎం టార్క్‌ దీని సొంతం.
మీకీపాటికే అర్థమైపోయిందనుకుంటా. ఇది బాండ్‌.. జేమ్స్‌ బాండ్‌ కారని. ‘గోల్డ్‌ ఫింగర్‌’ సినిమాలో ఉపయోగించిన ఈ రెండు సీట్ల కూపె త్వరలో వేలంపాటలో ఒక ప్రైవేటు వ్యక్తి సొంతం కాబోతోంది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.