close

తాజా వార్తలు

సుడోకు

 ఈ సుడోకును 1 నుంచి 9 వరకు అంకెలతో నింపాలి. ప్రతి అడ్డు, నిలువు వరుసల్లోనూ, 3శ్రీ3 చదరాల్లోనూ అన్ని అంకెలూ ఉండాలి.
ఏదీ రెండుసార్లు రాకూడదు.


ఈ కవులు ఎవరు?


- ఎన్‌. నిహాల్‌,
10వ తరగతి, స్లేట్‌-ద స్కూల్‌, హైదరాబాద్‌


6 తేడాలు కనుక్కోండి


ఏది ఎక్కడ?

కింది బొమ్మలోని భాగాలు కొన్ని విడిగా ఉన్నాయి. ఏది ఎక్కడో కనిపెట్టగలరా?


చెప్పగలరా?
నల్లని రూపం.. ఒకటే తల.. నాలుగు చెవులు.. కర్ర ముక్కలా ఉంటుంది.. తింటే కరకరలాడుతుంది.. నాలుక చురచుర మంటుంది... ఏంటది?


గబగబా అనండి
THE LAZY LODGER LODGED WITH
THE LANDLORDS LAZY LODGING SON
WITH THE LANDLORDS LAZY LODGING
SON THE LAZY LODGER LODGED


జవాబులు: 6 తేడాలు కనుక్కోండి: పెంగ్విన్‌ రెక్క, కాళ్లు, నోరు, టోపి, స్కార్ఫ్‌, మంచు మనిషి స్కూల్‌సవాల్‌:  1. దాశరథి కృష్ణమాచార్య
2. కాళోజీ నారాయణరావు 3. శ్రీరంగం శ్రీనివాసరావు
చెప్పగలరా: లవంగం 6 సుడోకు:



 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.