
తాజా వార్తలు
సహజ సౌందర్యానికి అదనపు అందాన్ని తెచ్చిపెట్టే చీరల్ని కట్టుకోవడం అంటే ఇష్టంలేని మగువలెవరుంటారు. వన్నె తెచ్చే వర్ణాల్లో... వైవిధ్యంగా కనువిందు చేస్తోన్న గళ్లు, గజరాజులు, మయూరాలు... వంటి మోటిఫ్లతో మెరిపించే అలాంటి వస్త్రశ్రేణే ఇది. ఎంచుకోవడమే తరువాయి...
ముదురు ఎరుపు రంగు డబుల్ ఇకత్ పట్టు చీరంతా ఆవిష్కరించిన మీనాకారీ పటౌలా డిజైను... అంచులో నిలువు గీతలు... ఎంచుకుంటే ఆ కళే వేరు. |
గళ్ల డిజైన్తో వైవిధ్యంగా కనిపిస్తోన్న తెలుపు రంగు ఇకత్ చీరంతా పరచుకున్న మీనాకారీ బుటాలు బాగున్నాయి కదూ. అంచుల్లో మీనాకారీ జిగ్జాగ్ డిజైను... జతగా ఎరుపు- బంగారు రంగులు వావ్ అనిపిస్తాయి. |
నీలం రంగు ఇకత్ చీరపై పైస్లీ మీనాకారీ పక్షుల హొయలు ముచ్చటగొలిపితే... అంచుపై జరీతో నేసిన మయూరాలు, గజరాజుల హంగులు ఆకట్టుకుంటున్నాయి. |
ఆకుపచ్చ రంగు డబుల్ ఇకత్ సిల్కు చీరపై మురిపిస్తోన్న మీనాకారీ పటౌలా డిజైను... జతగా ఎరుపు-బంగారు వర్ణాల అంచు, కొంగు అదరహో! |
ఈ చీరలు హైదరాబాద్, జూబ్లీహిల్స్ కళాంజలి షోరూంలో లభ్యమవుతాయి. |
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- దిశ హత్యోదంతం.. తాజా వీడియో
- అందుకే రష్మి నా లైఫ్: సుడిగాలి సుధీర్
- నిందితుల్లో ఇద్దరు మైనర్లు?
- ఎన్కౌంటర్ స్థలంలో.. హల్చల్!
- ఆ ఇద్దరికీ ఎంపీ టికెట్లు ఎలా ఇచ్చారు?:తెదేపా
- నిర్భయ దోషులకు త్వరలో ఉరి
- భాజపాకు తెరాస షాక్!
- ‘అమిత్ షాపై ఆంక్షల్ని పరిశీలించండి’
- శరణార్థులకు పౌరసత్వం
- లూప్ ఎంతకాలం ఉంచుకోవచ్చు?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
