
తాజా వార్తలు
కాలేజీలో క్లాసులు, ఆఫీసులో కోడింగ్‌తో కుస్తీలు.. ఇలా ఎప్పుడూ ఏదో ఒక పనిలో లీనమైపోయి నీళ్లు తాగడం మర్చిపోతాం. దీంతో డీహైడ్రేషన్‌కి గురవుతాం. ఇటీవల కేరళ ప్రభుత్వం పాఠశాలల్లో ప్రత్యేకంగా వాటర్ బెల్‌ను ప్రవేశపెట్టింది. బెల్ మోగినప్పుడల్లా చిన్నారులు బాటిల్స్ అందుకొని నీళ్లు తాగాలి. చిన్నారుల సంగతి సరే..! మరి మీరేం చేస్తున్నారు? ఆలోచనలో పడ్డారా? అందుకే ఈ బాటిల్. దీని వైపు చూస్తే చాలు.. ఎప్పుడెప్పుడు నీళ్లు తాగాలో గుర్తు చేస్తుంది. నిర్ణీత సమయానికి నీళ్లు తాగించడం అలవాటు చేస్తుంది. బాగుంది కదూ! మరెందుకు ఆలస్యం.. మీ టేబుల్‌పై పెట్టేయండి. ఓ బాటిల్‌ని మీ ప్రియమైన వారికి బహుమతిగా ఇవ్వండి.
Tags :
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- ‘నేను చనిపోతున్నా.. నా ఫ్యామిలీ జాగ్రత్త’
- వరుడు ఆలస్యం.. పెళ్లి రద్దు చేసిన వధువు!
- భారత్‌పై వెస్టిండీస్ విజయం
- బాలికపై అత్యాచారానికి తల్లి సహకారం
- సైబరాబాద్ పోలీస్ వాట్సప్ నిలిపివేత
- దిశ హత్య నిందితుల ఎన్‌కౌంటర్‌పై సిట్ ఏర్పాటు
- త్వరలో వైకాపాలోకి గోకరాజు సోదరులు!
- క్రమశిక్షణతో ఉంటే జనసేన గెలిచేది:పవన్
- త్వరలో అందుబాటులోకి మెట్రో రెండో కారిడార్
- బాలయ్య సరసన రష్మి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
