close

తాజా వార్తలు

సినీనటుడు రాజశేఖర్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ రద్దు?

హైదరాబాద్‌: ఇటీవల సినీనటుడు రాజశేఖర్‌ ప్రయాణిస్తున్న కారు బాహ్య వలయ రహదారిపై ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనలో ఆయన స్వల్ప గాయాలతో బయటపడ్డారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇప్పటి వరకు బాహ్యవలయ రహదారిలో 21సార్లు అతివేగంతో వెళ్లినట్లు సీసీకెమెరాల ఆధారంగా గుర్తించారు. అత్యధికంగా గంటకు 160 కిలోమీటర్ల వేగంతో వెళ్లినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆయన డ్రైవింగ్‌ లైసెన్సును రద్దుచేయాలని సైబరాబాద్‌ ట్రాఫిక్‌ డీసీపీ విజయ్‌కుమార్‌ సిఫార్సు చేశారు. నాలుగైదు రోజుల్లో ఆయన లైసెన్సు రద్దయ్యే అవకాశముంది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.