
తాజా వార్తలు
కోడంబాక్కం, న్యూస్‌టుడే: కథానాయికలందరిలోనూ భిన్నమైన పాత్రను పోషించనుందని అమలాపాల్. ఫోరెన్సిక్ సర్జన్‌గా కొత్త చిత్రంలో నటిస్తోందీ సుందరి. ఈ సినిమా తమిళం, మలయాళ భాషల్లో తెరకెక్కుతోంది. అనూప్ దర్శకత్వం వహిస్తున్నారు. కేరళకు చెందిన విశ్రాంత పోలీసు సర్జన్ డాక్టర్ ఉమా నిజ జీవితంలో జరిగిన ఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఉమా పాత్రలో కొన్ని మార్పులు, చేర్పులు చేసి.. అందులో అమలాపాల్‌ను నటింపజేస్తున్నారు. కథానాయిక ప్రాధాన్యత కలిగిన ఈ సినిమా చిత్రీకరణ చెన్నై, కోయంబత్తూరు, కేరళలోని కొన్ని ప్రాంతాల్లో జరుగనుందని చిత్రవర్గాలు పేర్కొన్నారు. త్వరలోనే షూటింగ్ మొదలుకానుంది.
Tags :
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- మహేశ్-విజయశాంతి ఇది గమనించారా?
- భారత్‌పై వెస్టిండీస్ విజయం
- వరుడు ఆలస్యం.. పెళ్లి రద్దు చేసిన వధువు!
- ‘నేను చనిపోతున్నా.. నా ఫ్యామిలీ జాగ్రత్త’
- బాలికపై అత్యాచారానికి తల్లి సహకారం
- అనుమానాలు ఉంటే వీడియోను చూడండి..
- దిశ హత్య నిందితుల ఎన్‌కౌంటర్‌పై సిట్ ఏర్పాటు
- టీ కోసం ఆగిన నిఖిల్‌కు వింత అనుభవం
- సైబరాబాద్ పోలీస్ వాట్సప్ నిలిపివేత
- త్వరలో వైకాపాలోకి గోకరాజు సోదరులు!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
