close

తాజా వార్తలు

ఎల్‌కేజీ ట్రైలర్‌ విడుదల

కోడంబాక్కం, న్యూస్‌టుడే: హాస్యనటుడు ఆర్‌జే బాలాజీ హీరోగా నటిస్తున్న హాస్య ప్రధాన, పొలిటికల్‌ సెటైర్‌ చిత్రô ‘ఎల్‌కేజీ’. కేఆర్‌ ప్రభు దర్శకత్వంలోని ఈ చిత్రôలో ప్రియా ఆనంద్‌ కథానాయికగా నటించారు. ప్రముఖ రాజకీయ నేత నాంజిల్‌ సంపత్‌ నటుడిగా అడుగు పెడుతున్నారు. జేకే రితీష్‌ ముఖ్యపాత్ర పోషించారు. ఐసరి గణేశ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘ఇళయరాజా 75’ కార్యక్రమంలో భాగంగా నటుడు శివకుమార్‌ ఈ ట్రైలర్‌ను విడుదల చేశారు. స్థానిక నుంచి జాతీయ పార్టీలు వరకు అన్నింటినీ ఆటపట్టించారు దర్శకుడు. అంతేకాకుండా కొందరు రాజకీయ నేతలను వ్యక్తిగతంగానూ టార్గెట్‌ చేసి కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. అందువల్లే ఈ ట్రైలర్‌ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో కూడా హల్‌చల్‌ చేస్తోంది. ఈ నెలాఖరులోగానీ, మార్చిలోగానీ చిత్రాన్ని తెరపైకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

 


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.