close

తాజా వార్తలు

రెండు రోజుల్లో.. ‘హిప్పీ’!

హైదరాబాద్‌: ‘ఆర్‌ ఎక్స్‌ 100’ సినిమాతో బ్లాక్‌బస్టర్‌ విజయం అందుకున్నారు సినీ నటుడు కార్తికేయ. తొలి సినిమాతోనే తన ఖాతాలో హిట్టు వేసుకున్న కార్తికేయ.. త్వరలో ‘హిప్పీ’గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. టీఎన్‌ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టీజర్‌ను 20న విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని చిత్రబృందం వెల్లడిస్తూ పోస్టర్లను విడుదల చేసింది.  ‘ఆర్‌ ఎక్స్ 100’ కన్నా ‘హిప్పీ’ సినిమాలోని తన పాత్ర మరింత విభిన్నంగా ఉంటుందని కార్తికేయ వెల్లడించారు. ఇందులో దిగంగన కథానాయికగా నటిస్తున్నారు. కలైపులి థాను ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.