Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 71290
            [news_title_telugu_html] => 

నిహారిక కోసం వస్తోన్న విజయ్‌ దేవరకొండ

[news_title_telugu] => నిహారిక కోసం వస్తోన్న విజయ్‌ దేవరకొండ [news_title_english] => vijay deverakonda to grace the Pre Release event of Suryakantam [news_short_description] => కథానాయిక నిహారిక కోసం యువ కథానాయకుడు విజయ్‌ దేవరకొండ రాబోతున్నారు. ‘హ్యాపీ వెడ్డింగ్‌’ తర్వాత నిహారిక నటించిన చిత్రం ‘సూర్యకాంతం’. రాహుల్‌ విజయ్‌ కథానాయకుడు. వరుణ్‌ తేజ్‌ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు... [news_tags_keywords] => Suryakantam,vijay deverakonda,niharika [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-03-22 21:25:31 [news_isactive] => 1 [news_status] => 2 ) )
నిహారిక కోసం వస్తోన్న విజయ్‌ దేవరకొండ - vijay deverakonda to grace the Pre Release event of Suryakantam - EENADU
close

తాజా వార్తలు

నిహారిక కోసం వస్తోన్న విజయ్‌ దేవరకొండ

హైదరాబాద్‌: కథానాయిక నిహారిక కోసం యువ కథానాయకుడు విజయ్‌ దేవరకొండ రాబోతున్నారు. ‘హ్యాపీ వెడ్డింగ్‌’ తర్వాత నిహారిక నటించిన చిత్రం ‘సూర్యకాంతం’. రాహుల్‌ విజయ్‌ కథానాయకుడు. వరుణ్‌ తేజ్‌ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ప్రణీత్‌ బ్రహ్మాండపల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మార్క్‌ కె రాబిన్‌ ఈ చిత్రానికి సంగీతం అందించారు. మార్చి 29న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.
కాగా శనివారం ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుకను నిర్వహించబోతున్నారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విజయ్‌ దేవరకొండ రాబోతున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు చిత్ర బృందం అభిమానులకు అవకాశం ఇచ్చింది. ‘సూర్యకాంతం’ సినిమాలో నచ్చిన డైలాగ్‌తో డబ్‌స్మాష్‌ లేదా టిక్‌-టాక్‌ చేసి పంపమని కోరింది. ఇందులో కొందరు ప్రీ రిలీజ్‌ కార్యక్రమానికి వచ్చే ఛాన్స్‌ను సొంతం చేసుకోవచ్చని పేర్కొంది.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.