
తాజా వార్తలు
హైదరాబాద్: నాగచైతన్య, సమంత భార్యాభర్తలుగా నటిస్తున్న చిత్రం మజిలీ. షైన్‌స్క్రీన్స్ నిర్మాణంలో వస్తోన్న ఈ చిత్రానికి శివనిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ఆదివారం జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో దీనికి సంబంధించిన ట్రైలర్ చిత్ర బృందం విడుదల చేసింది. ‘‘సిగ్గుండాలిరా.. పెళ్లాం దగ్గర డబ్బులు తీసుకోవడానికి.. తినే తిండి.. కట్టుకునే బట్ట.. ఆఖరికి తాగే మందు కూడా భార్య సంపాదన మీదే..?’’ అంటూ రావు రమేశ్ నాగచైతన్యను తిడుతున్న డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమైంది. ‘‘వైజాగ్‌లో పెళ్లాలు.. మొగుళ్లను మాయ్యా అంటారు’’ అని నాగచైతన్య చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రం ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
Tags :
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- ఒకే గదిలో అవివాహిత జంట ఉండటం నేరం కాదు
- విచారణ ‘దిశ’గా...
- ఎన్‌కౌంటర్‌పై సీపీఐ నారాయణ క్షమాపణ
- ఎమ్మెల్యే ఆనం వ్యాఖ్యలపై జగన్ ఆగ్రహం
- ‘అక్క’ కోసం వచ్చింది అక్కడే చితికిపోయింది!
- ఘోర అగ్ని ప్రమాదం..43 మంది మృతి
- కొడితే.. సిరీస్ పడాలి
- అంతా అయ్యాక ఎందుకు వచ్చారు?
- పెళ్లే సర్వం, స్వర్గం
- Airtel: ఔట్‌గోయింగ్ కాల్స్‌పై పరిమితి ఎత్తివేత
ఎక్కువ మంది చదివినవి (Most Read)
