Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 79299
            [news_title_telugu_html] => 

భావోద్వేగాల ‘మజిలీ’.. ఎన్నికోట్లు రాబట్టిందంటే?

[news_title_telugu] => భావోద్వేగాల ‘మజిలీ’.. ఎన్నికోట్లు రాబట్టిందంటే? [news_title_english] => Majili film world wide share on Day one [news_short_description] => ‘మజిలీ’ సినిమా తొలిరోజున చక్కటి వసూళ్లు రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం రూ.7.10 కోట్లు (షేర్‌) సాధించినట్లు చిత్ర బృందం పేర్కొంది. బ్లాక్‌బస్టర్‌ జర్నీ ప్రారంభమైందని ఆనందం వ్యక్తం చేసింది... [news_tags_keywords] => Majili,samantha,naga chaitanya [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-04-06 14:19:52 [news_isactive] => 1 [news_status] => 2 ) )
భావోద్వేగాల ‘మజిలీ’.. ఎన్నికోట్లు రాబట్టిందంటే? - Majili film world wide share on Day one - EENADU
close

తాజా వార్తలు

భావోద్వేగాల ‘మజిలీ’.. ఎన్నికోట్లు రాబట్టిందంటే?

హైదరాబాద్‌: ‘మజిలీ’ సినిమా తొలిరోజున చక్కటి వసూళ్లు రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం రూ.7.10 కోట్లు (షేర్‌) సాధించినట్లు చిత్ర బృందం పేర్కొంది. బ్లాక్‌బస్టర్‌ జర్నీ ప్రారంభమైందని ఆనందం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ.5.22 కోట్లు, అమెరికాలో రూ.0.88 కోట్లు, కర్ణాటకలో రూ.0.73 కోట్లు రాబట్టినట్లు తెలిపింది. మంచి టాక్‌ అందుకున్న నేపథ్యంలో వసూళ్లు పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేశారు.
నాగ చైతన్య, సమంత జంటగా నటించిన చిత్రం ‘మజిలీ’. శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. దివ్యాన్ష కౌశిక్‌ మరో కథానాయిక. షైన్‌ స్క్రీన్స్‌ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి గోపీ సుందర్‌ బాణీలు అందించారు. తమన్‌ నేపథ్య సంగీతం సమకూర్చారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి విశేషమైన స్పందన లభించింది. సోషల్‌మీడియా వేదికగా నెటిజన్లు, ప్రముఖుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తాయి. ‘‘మజిలీ’ని ఇష్టపడ్డ ప్రతి శక్తిమంతమైన మహిళకు, సున్నితమైన పురుషులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా స్నేహితులు నాగచైతన్య, సమంత, షైన్‌ స్క్రీన్స్‌ నిర్మాతల పట్ల చాలా సంతోషంగా ఉన్నా’ అని ఈ సందర్భంగా శివ నిర్వాణ ట్వీట్‌ చేశారు.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.