close

తాజా వార్తలు

ఒక్క దెయ్యం కాదు, రెండు దెయ్యాలు

‘అభినేత్రి 2’ ఫస్ట్‌లుక్‌ టీజర్‌ చూశారా

హైదరాబాద్‌: ప్రభుదేవా, తమన్నా జంటగా నటిస్తున్న సినిమా ‘అభినేత్రి 2’. నందితా శ్వేత, కోవై సరళ, సప్తగిరి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎ.ఎల్‌ విజయ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అభిషేక్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. 2016లో వచ్చిన ‘అభినేత్రి’కి సీక్వెల్‌ ఇది. ఈ సినిమాను మే 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తమిళంలో ‘దేవి 2’ టైటిల్‌తో విడుదల చేయనున్నారు.
ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ టీజర్‌ను మంగళవారం విడుదల చేశారు. ఆసక్తికరంగా ఈ ప్రచార చిత్రాన్ని రూపొందించారు. ‘దెయ్యమా.. అయ్యో దెయ్యమయ్యా.. ఒక్క దెయ్యం కాదు రెండు దెయ్యాలు..’ అంటూ కోవై సరళ తెగ భయపడుతూ కనిపించారు.

 


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.