Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 84632
            [news_title_telugu_html] => 

చైతన్యపై అరుస్తుంటా: సమంత

[news_title_telugu] => చైతన్యపై అరుస్తుంటా: సమంత [news_title_english] => i used to shout on nag if he did not perform well says samantha [news_short_description] => తన భర్త నాగచైతన్య నటిస్తున్నప్పుడు మానిటర్‌ ముందు కూర్చుని చూస్తుంటానని కథానాయిక సమంత అన్నారు. చై-సామ్‌ జంటగా నటించిన చిత్రం ‘మజిలీ’. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమా... [news_tags_keywords] => samantha,naga chaitanya,majili [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-04-16 17:12:08 [news_isactive] => 1 [news_status] => 2 ) )
చైతన్యపై అరుస్తుంటా: సమంత - i used to shout on nag if he did not perform well says samantha - EENADU
close

తాజా వార్తలు

చైతన్యపై అరుస్తుంటా: సమంత

హైదరాబాద్‌: తన భర్త నాగచైతన్య నటిస్తున్నప్పుడు మానిటర్‌ ముందు కూర్చుని చూస్తుంటానని కథానాయిక సమంత అన్నారు. చై-సామ్‌ జంటగా నటించిన చిత్రం ‘మజిలీ’. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇటీవల విడుదలై మంచి విజయం అందుకుంది. సినిమా అమెరికాలో మిలియన్‌ డాలర్ల క్లబ్‌లో చేరింది. చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.50 కోట్లకుపైగా రాబట్టింది. తాజాగా ఈ సినిమాలో తన భర్త నటన గురించి సామ్‌ ఓ ఆంగ్లపత్రికతో మాట్లాడారు. ‘చై తన సన్నివేశాల్లో నటిస్తున్నప్పుడు నేను మానిటర్‌ ముందు కూర్చుంటాను. ఆయన సరిగా నటించకపోతే కోపంతో అరుస్తుంటా. కానీ ఆయన అద్భుతంగా నటిస్తే అత్యుత్సాహంగా అభినందించే తొలి వ్యక్తిని నేనే. ఒత్తిడిని స్వీకరించా’ అని సామ్‌ పేర్కొన్నారు.

సామ్‌ నటించిన ‘ఓ బేబీ’ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోంది. నందిని రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కొరియన్‌ సినిమా ‘మిస్‌ గ్రానీ’కి రీమేక్‌గా దీన్ని తెరకెక్కించారట. ప్రస్తుతం సామ్‌ తమిళ సినిమా ‘96’ తెలుగు రీమేక్‌లో నటిస్తున్నారు. శర్వానంద్‌ కథానాయకుడు. దిల్‌రాజు నిర్మాత. ఈ సినిమాకు ‘జానకీ దేవి’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.