close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 21/04/2019 00:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

హ్హ‌..హ్హ‌..హ్హ‌!

బామ్మ: ఒరేయ్‌ మనవడా! రేపు నా పుట్టినరోజు కదా. నాకు ఏం బహుమతి ఇస్తావు?
మనవడు: క్రికెట్‌ బ్యాటు ఇద్దామనుకుంటున్నా బామ్మా..
బామ్మ: నాకు బ్యాటు ఎందుకురా? నేనేమన్నా క్రికెట్‌ ఆడగలనా చెప్పు?
మనవడు: మరి మొన్న నా పుట్టినరోజుకు నువ్వు పురాణం పుస్తకం ఇస్తే తీస్కోలేదా నేనూ!

- రేజేటి వెంకటరమణమూర్తి, ఎంపీపీ స్కూల్‌, కాశీపురం

Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
    ఎక్కువ మంది చదివినవి (Most Read)
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.