close

తాజా వార్తలు

దిల్లీ, ముంబయి అమ్మాయిలు..రాత్రిళ్లు నిద్రపోరు!

ఆకట్టుకుంటున్న ‘స్టూడెంట్‌ ఆఫ్ ది ఇయర్‌ 2’ పార్టీ సాంగ్‌

ముంబయి: బాలీవుడ్‌ నటులు టైగర్‌ ష్రాఫ్‌, అనన్య పాండే, తారా సుతారియా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2’. పునిత్‌ మల్హోత్రా దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలోని ‘దిల్లీ ముంబయి కుడియా’ అనే పాట వీడియోను చిత్రబృందం విడుదల చేసింది. ‘దిల్లీ, ముంబయి అమ్మాయిలు రాత్రిళ్లు నిద్రపోరు...’ అంటూ సాగుతున్న ఈ పాట నెటిజన్లను ఆకట్టుకుంటోంది. పాటలో టైగర్‌ ష్రాఫ్‌ తన డ్యాన్స్‌లతో ఆకట్టుకున్నారు. తారా, అనన్య అందంగా కనిపించారు. 2012లో వచ్చిన బ్లాక్‌ బస్టర్‌ చిత్రం ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌’కు ఇది సీక్వెల్‌గా వస్తోంది. మే 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 

 


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.