close

తాజా వార్తలు

‘యాంథమ్‌ ఆఫ్‌ జెర్సీ’  చూశారా?

హైదరాబాద్‌:  నాని, శ్రద్ధా శ్రీనాథ్‌ జంటగా నటించిన చిత్రం ‘జెర్సీ’. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా నాని నటన, గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వ ప్రతిభకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. తాజాగా ఈ చిత్రంలోని ‘ఆరంభంమే లే’ అంటూ సాగే గీతాన్ని చిత్ర బృందం విడుదల చేసింది. కృష్ణకాంత్‌ సాహిత్యం అందించిన ఈ గీతానికి అనిరుధ్‌ రవిచందర్‌ స్వరాలు సమకూర్చారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. 

 


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.