close

తాజా వార్తలు

‘విరాటపర్వం’లో ప్రియమణి?

రానా కథా నాయకుడిగా  తెరకెక్కనున్న చిత్రం ‘విరాటపర్వం’. సాయి పల్లవి కథా నాయిక. ‘నీది నాది ఒకే కథ’తో విమర్శకుల మెప్పు పొందిన వేణు ఊడుగుల తెరకెక్కిస్తున్నారు. డి.సురేష్‌బాబు నిర్మాత. ఎమర్జెన్సీ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో సీనియర్‌ కథానాయిక టబు ఓ కీలక పాత్రలో సందడి చేయబోతోంది. ఆమె మానవ హక్కుల కోసం పోరాటం చేసే మహిళ పాత్రని పోషిస్తున్నట్టు సమాచారం. టబుతో పాటు ఇందులో మరో కథానాయిక ప్రియమణి కూడా కీలక పాత్ర కోసం ఎంపికైనట్టు తెలిసింది.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.