
తాజా వార్తలు
ఆకట్టుకుంటున్న ‘హిప్పీ’ ట్రైలర్
హైదరాబాద్: సినీ నటుడు కార్తికేయ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘హిప్పీ’. టీఎన్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. దిగంగనా సూర్యవంశీ, జజ్బా సింగ్ కథానాయికలు. ఈ చిత్ర ట్రైలర్‌ను గురువారం విడుదల చేశారు. ఈ చిత్రంలో కార్తికేయ తన సిక్స్‌ప్యాక్‌తో, కొత్త లుక్‌తో ఆకట్టుకుంటున్నారు. ‘ఒకమ్మాయి మనల్ని లవ్ చేస్తే.. ప్యారడైజ్ బిగిన్స్. అదే అమ్మాయి మనల్ని తిరిగి లవ్ చేయడం స్టార్ట్ చేస్తే మై ప్యారడైజ్ లాస్ట్’ అని కార్తికేయ చెబుతున్న డైలాగ్ నవ్వులు పూయిస్తోంది. ఇందులో ఇద్దరు అమ్మాయిల్ని లవ్ చేస్తూ నలిగిపోతుంటారు కార్తికేయ. ట్రైలర్లో.. ‘అమ్మాయిల్ని చందమామతో ఎందుకు పోలుస్తారో తెలుసా? వాళ్లు ఒక్కొక్క దినం ఒక్క మాదిరి ఉంటరు..’ అంటూ జేడీ చక్రవర్తి చెప్పే డైలాగ్ హైలైట్‌గా నిలిచింది. త్వరలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఓ ఇంటివాడైన సాయిప్రణీత్
- వదిలేశారు..
- శ్వేతసౌధంలో ఏకాకి!
- ఆ ‘ఈగ’ పరమ అసహ్యంగా ఉంది!
- ‘నేను చనిపోతున్నా.. నా ఫ్యామిలీ జాగ్రత్త’
- విశ్వసుందరి.. జోజిబిని టుంజీ
- ఎన్‌కౌంటర్‌పై అనుమానాలున్నాయా?
- ఆ ఉరితాళ్లు.. నిర్భయ దోషులకేనా?
- వరుడు ఆలస్యం.. పెళ్లి రద్దు చేసిన వధువు!
- గుర్రమెక్కుతుంటే బాదేశారు... తాళి కడుతుంటే ఆపేశారు!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
