Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 98743
            [news_title_telugu_html] => 

‘ఈ ఇంట్లో ఓ హత్య జరిగింది’

[news_title_telugu] => ‘ఈ ఇంట్లో ఓ హత్య జరిగింది’ [news_title_english] => sivaranjani trailer [news_short_description] => ప్రముఖ యాంకర్‌, నటి రష్మీ గౌతమ్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘శివరంజని’. నాగ ప్రభాకర్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్‌ ఈ చిత్ర ట్రైలర్‌ను బుధవారం విడుదల [news_tags_keywords] => rashmi gautam,sivaranjani,trailer [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 1 [news_videolink] => |https://www.youtube.com/embed/yBRGRmqfwZI [news_videoinfo] => |https://www.youtube.com/embed/yBRGRmqfwZI [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-05-15 17:49:57 [news_isactive] => 1 [news_status] => 2 ) )
‘ఈ ఇంట్లో ఓ హత్య జరిగింది’ - sivaranjani trailer - EENADU
close

తాజా వార్తలు

‘ఈ ఇంట్లో ఓ హత్య జరిగింది’

‘శివరంజని’ ట్రైలర్‌ విడుదల

హైదరాబాద్‌: ప్రముఖ యాంకర్‌, నటి రష్మీ గౌతమ్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘శివరంజని’. నాగ ప్రభాకర్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్‌ ఈ చిత్ర ట్రైలర్‌ను బుధవారం విడుదల చేశారు. ‘ఈ ఇంట్లో ఓ హత్య జరిగింది. కానీ చంపింది నేను కాదు. నువ్వు..’ అంటూ ఓ పోలీసు అధికారి నందుతో చెబుతున్న డైలాగ్‌తో ట్రైలర్‌ మొదలైంది. ఇందులో రష్మిని ఓ దెయ్యం వెంటాడుతుంటుంది. ఈ నేపథ్యంలో రష్మి తన గతాన్ని మర్చిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు ఎవరా దెయ్యం? అన్నదే కథ. ట్రైలర్‌లో ధన్‌రాజ్‌ కామెడీ  ఆకట్టుకుంటోంది. శేఖర్‌ చంద్ర ఈ చిత్రానికి సంగీతం అందించారు. త్వరలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

 


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.