Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 103787
            [news_title_telugu_html] => 

‘ఓటర్’.. ఆ ఆరోపణలన్నీ అవాస్తవాలు!

[news_title_telugu] => ‘ఓటర్’.. ఆ ఆరోపణలన్నీ అవాస్తవాలు! [news_title_english] => voter film completed censor [news_short_description] => మంచు విష్ణు కథానాయకుడిగా నటించిన ‘ఓటర్‌’ సినిమా ఎట్టకేలకు విడుదలకు సిద్ధమవుతోంది. జి.ఎస్‌.కార్తీక్‌ దర్శకత్వం వహించిన చిత్రమిది. సురభి కథానాయిక. సుధీర్‌ పూదోట... [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | | [news_videoinfo] => | | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-05-27 00:45:15 [news_isactive] => 1 [news_status] => 2 ) )
‘ఓటర్’.. ఆ ఆరోపణలన్నీ అవాస్తవాలు! - voter film completed censor - EENADU
close

తాజా వార్తలు

‘ఓటర్’.. ఆ ఆరోపణలన్నీ అవాస్తవాలు!

ఎట్టకేలకు విడుదలకు సిద్ధం 

హైదరాబాద్‌: మంచు విష్ణు కథానాయకుడిగా నటించిన ‘ఓటర్‌’ సినిమా ఎట్టకేలకు విడుదలకు సిద్ధమవుతోంది. జి.ఎస్‌.కార్తీక్‌ దర్శకత్వం వహించిన చిత్రమిది. సురభి కథానాయిక. సుధీర్‌ పూదోట నిర్మించారు. పలు కారణాల వల్ల ఈ సినిమా వాయిదా పడుతూ వచ్చింది. కథలో మార్పు విషయంలో యూనిట్‌ సభ్యుల మధ్య గొడవలు ఏర్పడినట్లు వార్తలు వచ్చాయి. కాగా తాజాగా చిత్రం సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. యు/ఎ సర్టిఫికెట్‌ లభించిందని నిర్మాత తెలిపారు. జూన్‌లో చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ.. ‘‘ఓటర్‌’ చిత్రంపై వస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవాలు. ఓటు విలువ, ఓటర్‌ విలువ గురించి చెప్పే చిత్రమిది. కార్తీక్ చక్కగా తెరకెక్కించారు. చక్కని సందేశంతోపాటు వినోదాన్ని పంచే చిత్రమిది’అని అన్నారు.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.