close

తాజా వార్తలు

నేనెవర్నీ
నేను పై వైపు చూస్తుంటే వెలుతురుగా ఉంటుంది..కింది వైపు చూస్తుంటే చుట్టూ చీకటిగా ఉంటుంది. మరి నేనెవరో చెప్పగలరా?

నాకు రెక్కల్లేవు గానీ ఎగురుతాను.. కళ్లు లేవు గానీ ఏడుస్తాను.. మరి నేనెవరో చెప్పగలరా?

కవలలేవి:
ఒకేలా ఉన్న జతల్ని పట్టుకోండి

పదమేది?

ఇక్కడ ఓ పదంలోని అక్షరాలు దారి తప్పిపోయాయి. సరైన దారి నుంచి తీసుకెళ్లి వాటిని కిందున్న వృత్తాల్లో రాస్తే ఆ పదం కనిపిస్తుంది. మరదేంటో కనిపెడతారా?

జవాబులు:

నేనెవర్నీ: లైటు స్విచ్‌, మేఘం
కవలలేవి: 1-3, 2-6, 4-5

Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.